ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ అంటే చాలా గౌరవం ఉంటుంది.. ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి.. ఆయన అభిమానుల విషయానికి వస్తే అంతులేరు అని చెప్పవచ్చు. అంతటి క్రేజ్ వున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆయనకు ఏ మాత్రం టైం దొరికినా తన ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు.
అయితే అల్లు అర్జున్ గురించి మాత్రం అందరికీ తెలుసు. కానీ అతని భార్య స్నేహారెడ్డి గురించి చూద్దాం.. అల్లుఅర్జున్ అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ గా ఉంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది స్నేహ రెడ్డి. ఎప్పటికప్పుడు బన్నీ కి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో ముందుగా ఆమె పోస్ట్ చేస్తారు. బన్నీ స్నేహరెడ్డి గా పెళ్లి 2011లో జరిగింది. వీరిద్దరి వివాహబంధం ఓవైపు అభిమానులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.
Advertisement
Advertisement
అయితే తాజాగా అల్లు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో బన్నీ స్నేహ రెడ్డి ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. బన్నీ మరియు స్నేహాల పెళ్లి కట్నాలకు సంబంధించి కొన్ని విషయాలను బయట పెట్టారు. అసలు అల్లు అర్జున్ కట్నమే తీసుకోలేదని అన్నారు.. అయితే బన్నీ కట్నం గురించి ఆయన మాట్లాడడంతో ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలా మంది వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
also read;
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ.. ఇక ప్రత్యేకత ఏమిటంటే..?
చిత్ర పరిశ్రమలో మరొక విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..!