చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువు అనే వారు ఉంటారు. అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా శత్రువులను ఓడించాలంటే చాణిక్యుడు చెప్పిన నీతిని పాటించాలి. చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు ధైర్యం, కష్టం వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోయిన వ్యక్తి శత్రువుల చేతిలో చాలా ఈజీగా ఓడిపోతారు.
Advertisement
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహనాన్ని కోల్పోకూడదని చాణక్యనీతి తెలియజేసారు. అలాగే చాణక్య నీతి ప్రకారం ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్తగా అసలు ఉండకూడదట. తగిన విధంగా ఆరోగ్యం ఉంటేనే పని సామర్థ్యం పెరుగుతుందట. శత్రువును ఓడించాలంటే ఆరోగ్యం బాగుంటేనే కీలకపాత్ర పోషించగలుగుతాం. అలాగే చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉండి, ఈర్ష్య ద్వేషం అనేవి మనసులో నుంచి తీసివేయాలని అన్నారు. ఈ పై సూత్రాలు పాటిస్తే ఆమె ఎంతటి శత్రువులైన మన శక్తితో ఎదుర్కోగలుగుతామని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు.
Advertisement
ALSO READ;
మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని మిలియన్ డాలర్లో తెలుసా…ఒక్క విల్లాకే…!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఈ సినిమానే…!