Home » ఎన్టీఆర్ ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..?

by AJAY
Ad

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. అతను ఏ సినిమా నటించిన సింగిల్ టేక్ తోనే సార్ పెట్టేస్తారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో పాత్రలను వేశారు. పౌరాణిక పాత్రలతో పాటలు సాంఘిక పాత్రల్లో నటించి అఖిల తెలుగు జనాల మదిలో నిలిచిపోయారు. ఆయన చనిపోయి ఎన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ చాలా ఇండ్లలో ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు వేషధారణతో ఉన్న ఫోటోలు గోడకు వ్రేలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. అంతే ఆయన ఆ పాత్రల్లో అలా జీవించేశారు.


ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు. ఒకటికి మించి ఎక్కువ టేక్ లు తీసుకుంటే ఆయన అవమానంగా ఫీల్ అయ్యే వారంట. అంతే కాదు ఇలా చేస్తే నిర్మాతకు ఎంతో నష్టం వస్తుంది సమయం వృధా అవుతుందనీ తన తోటివారితో చెప్పేవారట. విషయంలోనే కాదు పౌరాణిక పాత్రలు నటించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఒకటికి రెండు సార్లు తీసుకుంటారు.

Advertisement

Advertisement


ఆ గెటప్ వేరేగా ఉంటుంది పదాల ఉచ్ఛరణ డబ్బింగ్ కు అనుగుణంగా ఉండాలి. పౌరాణికమైన, సాంఘికమైన ఏదైనా ఒకే ఒక్క టేకుతో చాలా అద్భుతంగా చేసేవారు. ఆయనే ఆయా వేషాలు కూడా స్వయంగా వేసుకునే వారట. మేకప్ మ్యాన్ వచ్చి మనల్ని కూర్చోబెట్టి వేషం వేయాలంటే టైం వేస్ట్ తమ్ముడు.. అని ఆయనే ముందుగా లొకేషన్ బ్రదర్ స్టూడియోకు వచ్చి షెడ్యూల్ ప్రకారం మేకప్ వేసుకునే వారట.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్టీఆర్ ఒక వేషం చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి కాదు ఏకంగా ఆరు ఏడు టేకులు తీసుకున్న సందర్భం వచ్చిందట. గుమ్మడి దాచుకున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. సినిమా నర్తనశాల. నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా అర్జునుడు గా నటించారు. ఈ రెండు వేషాలు వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడలేదు. కానీ బృహన్నల గా ఆయన వేషం వేసినప్పుడు పూర్తిగా నడక ఆహారం అన్ని మారిపోతాయి. దీనిని సూట్ చేయాల్సిన సమయంలో మాత్రం అన్నగారు ఒకటికి రెండు సార్లు చెక్ తీసుకుని జాగ్రత్తగా చేశారని గుమ్మడి పేర్కొన్నారు. అన్నగారు జాగ్రత్తలే ఆ పాత్రకు జీవం పోశాయి అని ఆయన రాసుకొచ్చారు.

Also Read :  Dasari…. చిరు, బాల‌య్య‌, నాగార్జున‌ల‌కు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చ‌ట‌!

Visitors Are Also Reading