దాసరి నారాయణ రావు లెంజడరీ డైరెక్టర్. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ రికార్డ్ కు ఎక్కాడు . దాదాపు 150 చిత్రాలకు డైరెక్టర్ గా, 53 సినిమాలకు ప్రొడ్యూజర్ గా, 250 పైగా సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేశారు దాసరి! అలాంటి దాసరి 1992లో సూరిగాడు సినిమా హిట్ తర్వాత ఆ సినిమా ప్రొడ్యూజర్ రామానాయుడుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో విలేఖరులు అప్పటి హీరోల మీద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
- చిరంజీవి : స్టార్ హీరో
Advertisement
- మోహన్ బాబు : గ్రేట్ ఆర్టిస్ట్
- బాలయ్య : అందమైన నటుడు
Advertisement
- నాగార్జున: తెలివైన నటుడు
- రాజేంద్ర ప్రసాద్ : హాస్యానికి
- రాజశేఖర్ : కొన్ని పాత్రలు అతనికే సాధ్యం.
90’s లో అంతా చిరంజీవి మానియా నడుస్తోంది. ఈ విషయాన్ని దాసరి కూడా ఒప్పుకున్నాడు. కేవలం పోస్టర్ తో ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పిస్తున్న స్టామినా ఉన్న స్టార్ హీరో చిరంజీవి అంటూనే మోహన్ బాబు గ్రేట్ ఆర్టిస్ట్ అని హీరో కంటే ఆర్టిస్ట్ గొప్పవాడని, డైలాగ్స్ చెప్పడంలో మోహన్ బాబుది ప్రత్యేక శైలి అని అన్నారు.