రంజాన్ మాసం వచ్చిందంటే మేకలతో పాటు ఒంటెలకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చూసినా సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసం లో మాసం ఎక్కువగా తింటారు. ఇక ఇస్లామిక్ దేశాల్లో అయితే మరీ ఎక్కువగా సంబురాలు కనిపిస్తాయి. ఒంటెలకు భారీ గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా లో కూడా ఒంటేలకు ఎక్కువ ధర ఉంటుంది. ప్రస్తుతం సౌదీ లో ఒంటెల ప్రదర్శన జరుగుతోంది.
Advertisement
Advertisement
ఒంటెలను అందాల పోటీలు నిర్వహించి మరీ గెలిచిన భారీగా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఈ క్రమంలో అరుదైన జాతికి చెందిన ఓ ఒంటెను ప్రదర్శన కు తీసుకువచ్చి దానిని వేలం వేశారు. కాగా ఆ ఒంటె ఏకంగా రూ . 14.23 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. దాంతో ఇప్పుడు. ఒంటె ఏకంగా ప్రపంచం లోనే ఖరీదైన ఒంటె గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే అన్ని కోట్లు పెట్టి వేలం పాడిన వ్యక్తి దాన్ని ఏం చేకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.