Home » అష్షు, అరియానా కాదు….ఆ బ్యూటీకే తన సపోర్ట్ అంటున్న వ‌ర్మ‌..!

అష్షు, అరియానా కాదు….ఆ బ్యూటీకే తన సపోర్ట్ అంటున్న వ‌ర్మ‌..!

by AJAY
Ad

బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యింది. ఈ సీజ‌న్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ రోజుకు గంట కాకుండా ప్ర‌తిరోజు 27 గంట‌లూ ప్ర‌సారం అవుతోంది. గ‌డిచిన ఒక‌రోజు షో చూసిన‌ట్ట‌యితే ఈ సారి గ‌త సీజ‌న్ల కంటే గ్లామ‌ర్ ఎక్క‌వయ్యింది. అష్షు రెడ్డి, అరియానా, యాంక‌ర్ స్ర‌వంతి, శ్రీరాపాక‌, స‌ర‌యు, హ‌మిద తో పాటు మరికొంద‌రు బ్యూటీల‌ను బిగ్ బాస్ రంగంలోకి దించారు. ఇక క‌ట్ లు లేక‌పోవ‌డంతో డ‌బుల్ మీనింగ్ డైలాగులతో బిగ్ బాస్ హౌస్ మోగిపోతోంది.

Advertisement

అంతే కాకుండా ప్ర‌తిదీ బిగ్ బాస్ ప్రేక్షుల‌కు చూపిస్తున్నాడు. అయితే 24 గంట‌ల్లో బిగ్ బాస్ ఏ స‌మ‌యంలో చూడాలి అన్న‌దానిపై మాత్రం ప్రేక్ష‌కుల ఓ సందేహంలో ఉన్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ టీవీలో కూడా వ‌స్తే బాగుండ‌ని అభిమానులు నిరాశ‌చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ ల‌కు బ‌య‌ట నుండి అందే స‌పోర్ట్ కీల‌కంగా మారుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

బ‌య‌ట ఉంటే వాళ్లు స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్ల కూడా కంటెస్టెంట్ ల‌కు ఓట్లు ప‌డ‌తాయి. ఆ ఓట్ల వ‌ల్లే బిగ్ బాస్ లో కొన‌సాగ‌వ‌చ్చ‌. అయితే గ‌తంలో ఆర్జీవి అరియానాకు స‌పోర్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా బిగ్ బ్యూటీ అష్షుకు కూడా ఆర్జీవీ చాలా క్లోజ్ అయ్యాడు.

Ramgopal varma

Ramgopal varma

కానీ హౌస్ నుండి బ‌ట‌య‌కు వ‌చ్చిన త‌ర‌వాత అష్షు ఆర్జీవి క్లోజ్ అయ్యారు. కానీ ఇప్పుడు త‌న స‌పోర్ట్ మాత్రం అరియానా అష్షు ల‌కు కాకుండా ఆర్జీవి శ్రీరాప‌క కు ప్ర‌క‌టించారు. దానికి కార‌ణం ఆర్జీవీ శ్రీరాపాక తో న‌గ్నం అనే సినిమా చేశాడు. అంతే కాకుండా బిగ్ బాస్ అవ‌కాశం కూడా ఆర్జీవేనే ఇప్పించాడ‌నే టాక్ కూడా ఉంది.

Visitors Are Also Reading