Home » అఖిల్ ముందు పెళ్లి చేసుకుందామనుకున్న శ్రీయ ఎవరు..? ఎందుకు విడిపోయారు..?

అఖిల్ ముందు పెళ్లి చేసుకుందామనుకున్న శ్రీయ ఎవరు..? ఎందుకు విడిపోయారు..?

by Sravanthi
Ad

అఖిల్ అక్కినేని గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు నాగచైతన్య శోభితల పెళ్లి త్వరలోనే జరగబోతోంది. అలాగే అఖిల్ జైనాబ్ కూడా త్వరలో ఒకటవ్వనున్నారు. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖిల్ అక్కినేని శ్రియ భూపాల్ తో ఇది వరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2016లో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తర్వాత 2017 లో విడిపోయారు. అయితే శ్రేయ భూపాల్ ఎవరు..? ఆమెకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

గొప్ప బిజినెస్ మ్యాన్ జీవీకే రెడ్డి మనవరాలు ఆమె. ఆమె అనిందిత్ రెడ్డి అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది. అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి మనవడు అతను. వీరికి ఒక బాబు కూడా పుట్టారు. ఇటలీలో శ్రియ, అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామని అనుకున్నారు. కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు వాళ్ళిద్దరూ అప్పుడు విడిపోయారు అనే దాని వెనుక కారణం తెలియదు.

Also read:

జయినాబ్ ఒక మంచి ఆర్టిస్ట్. అలాగే ఆమె తండ్రి కుబేరుడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఈమె తండ్రికి 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా ఆయన పని చేశారు ఆయన కొడుకు ఓ సంస్థకు చైర్మన్ గా ఎండిగా ఉంటున్నారు.

Visitors Are Also Reading