Home » Akhil Akkineni: అఖిల్ కి కాబోయే మామగారు ఇంత రిచ్చా? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే మైండ్ పోతుంది..!

Akhil Akkineni: అఖిల్ కి కాబోయే మామగారు ఇంత రిచ్చా? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే మైండ్ పోతుంది..!

by Sravanthi
Ad

అఖిల్ అక్కినేని త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. అక్కినేని అఖిల్ కి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట విపరితంగా వైరల్ అవుతున్నాయి. అఖిల్ నిశ్చితార్థం వద్ద సోషల్ మీడియాలో ప్రస్తుతం హార్ట్ టాపిక్ అవుతోంది. ఆయనకు కాబోయే భార్య ఎవరు అనే దాని గురించి అంత ఆరా తీయడం మొదలుపెట్టారు. అలాగే అఖిల్ అక్కినేనికి కాబోయే మామగారికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖిల్ అక్కినేని కాబోయే మామగారు ఓ కుబేరుడు జుల్ఫీ రవుడ్జి గల్ఫ్ దేశాల్లో పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్.

akhil-akkineni-father-in-law

Advertisement

 

వేల కోట్ల ఆస్తిని సంపాదించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందట. ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది. ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా ఆయన పని చేశారు. ఆయన కొడుకు ఒక సంస్థకు చైర్మన్ గా ఎండీ గా పని చేస్తున్నారు.

Advertisement

Also read:

వీళ్ళు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్లు. దాదాపు క్యాబినెట్ మినిస్టర్స్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు రూ. 3 లక్షల విలువ చేసే ఫర్నిచర్ తో పాటుగా లక్షన్నర విలువ చేసే కిచెన్ సామాగ్రి, లాప్టాప్, కార్ వంటివి చాలానే ఇచ్చింది. ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్స్, పర్సనల్ అసిస్టెంట్ ఇలా పలు ఫెసిలిటీస్ ని ఇచ్చింది. జైనాబ్ హైదరాబాద్లో పుట్టారు. దుబాయ్, లండన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో విలాసాల మధ్య ఆమె పెరిగారు.

Visitors Are Also Reading