Home » అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య జైనాబ్ రవధిజీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య జైనాబ్ రవధిజీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

by Sravanthi
Ad

అక్కినేని అఖిల్ కి సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం వార్త విపరీతంగా షికార్లు కొడుతోంది. అఖిల్ కాబోయే భార్య ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అఖిల్ పెళ్లి చేసుకోబోయేది జైనాబ్ రావుద్జీ‌. ఆమె తండ్రి జుల్ఫీ రావుద్జీ‌ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రత్యేకమైంది. గల్ఫ్ దేశాలలో రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళ ఫ్యామిలీకి మామూలు రేంజ్ లేదు.

Advertisement

జుల్ఫీ రావూర్జి గల్ఫ్ దేశాల్లో పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి ఉన్న కుబేరుడు. ఆయనకి రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆయన కొడుకు ఓ సంస్థకి చైర్మన్ గా, ఎండీగా పని చేస్తున్నారు.

Advertisement

Also read:

Also read:

హైదరాబాదులో రోడ్ నెంబర్ సెవెన్ బంజారాహిల్స్ లో ఉండేవారు. దాదాపు క్యాబినెట్ మినిస్టర్స్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు ఒక కారుతో పాటుగా లాప్టాప్, 3 లక్షల విలువ చేసే ఫర్నిచర్, కిచెన్ సామాగ్రి వంటివి ఇచ్చింది. జైనాబు హైదరాబాద్ లో పుట్టారు. దుబాయ్, బొంబాయి, ఢిల్లీ వంటి నగరాల్లో విలాసాల మధ్య ఆమె పెరిగారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసర్ కూడా. ఆమె స్కిల్స్, సంస్కృతి పట్ల ఉన్న ప్రేమ అఖిల్ కి దగ్గర చేసిందని తెలుస్తోంది.

Visitors Are Also Reading