షీలా అందరికీ సుపరిచితమే. అదుర్స్ సినిమాతో హీరోయిన్ గా బాగా ఫేమస్ అయ్యారు. అంతకు ముందు ఈమె బన్నీతో పరుగు సినిమాలో హీరోయిన్ గా చేశారు. 2006లో నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోకచిలుక మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఈమె తక్కువ టైంలోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ వంటి హీరోల పక్కన నటించారు. 2011లో బాలకృష్ణతో పరమవీరచక్ర మూవీ చేసి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైపోయారు.
Advertisement
Also read:
Advertisement
కన్నడలో మాత్రం తర్వాత ఒక సినిమా చేశారు. కానీ పెద్దగా ఆడలేదు. ఈమె చేసిన మూవీస్ ఎక్కువ శాతం బానే ఆడినా ఈమె త్వరగానే సినిమాలకి దూరమయ్యారు. ఇందుకు కారణం ఏంటి అనే దాని గురించి చర్చి నడుస్తోంది. టాలీవుడ్ లో ఒక పెద్ద నిర్మాత ఈమెని ప్రెగ్నెంట్ చేశారని.. దాని వలన ఈమె నోరు మూయించడానికి డబ్బు ఇచ్చి సెటిల్ చేసి టాలీవుడ్ వైపు చూడద్దని నిర్మాత హెచ్చరించినట్లు అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది.
నిజమో కాదో తెలియదు కానీ 2020లో సంతోష్ రెడ్డి అనే ఆయన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అసలు చాలా తేడా వచ్చేసింది. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.