ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలని.. హాయిగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంతమంది డబ్బుని ఖర్చు చేసే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, ఇలా మీరు మీ జీతాన్ని ఖర్చు చేశారంటే ఏ ఇబ్బందులు రావు. ఒక మంచి సూత్రాన్ని ఫాలో అయ్యారంటే ఇక నుంచి ఏ నెల కూడా ఇబ్బందులు రావు. 50:30:20 సూత్రాన్ని పాటించారంటే సమస్య ఉండదు. సంపాదించే మార్గాలు మూసుకుపోయినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా జీవించడానికి ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుంది.
Advertisement
మీకొచ్చే జీతం, ఆదాయం నుంచి మొదటి యాభై శాతాన్ని పక్కకు తీసేయాలి. ఈ డబ్బుని అత్యవసర అవసరాలకు ఉపయోగించాలి. అద్దె, కిరాణా సామాన్లు వంటి వాటికి వీటిని ఖర్చు చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులు వేరే వాటికి పోవు. అలాగే ఆర్థిక ఇబ్బందులు వంటివి కలగవు. 30% డబ్బుని సినిమాలు ఇష్టమైన ప్రాంతాలు చూడడానికి ఉపయోగించాలి.
Advertisement
Also read:
వ్యక్తిగత అలంకరణలు, ఇష్టమైన వస్తువులు కొనడానికి ఈ డబ్బుల్ని ఉపయోగించాలి. 20% డబ్బుని పొదుపు చేయాలి ఈ డబ్బులను వివిధ మార్గాల్లో దాచుకోవాలి. లేదంటే మీకు ఏమైనా అప్పులు ఉంటే వాటిని కట్టడానికి వాడాలి. ఇలా మీరు ఈ మూడు నియమాలను ఫాలో అయ్యారంటే ఆర్థిక ఇబ్బందులే రావు. వచ్చే జీతం లో ఇలా ఖర్చు చేసినట్లయితే నష్టం రాదు సంతోషంగా ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!