కార్తీక మాసంలో చివరి రోజుని పోలి స్వర్గం అని అంటారు. ఈరోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు నదుల్లో దీపాలని వదులుతారు. పోలి కథ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. పోలి స్వర్గం నాడు ఏం చేయాలి..? ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి..? దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం. కార్తీకమాసం ఇంకొన్ని రోజుల తో ముగియబోతోంది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నెలలో నోములు, వ్రతాలు చేస్తారు.
Advertisement
కార్తీకమాసం తర్వాత ఈ నెలలో చివరగా జరుపుకునేది పోలి పాడ్యమి. డిసెంబరు ఒకటితో కార్తీకమాసం క్లోజ్ అవుతుంది. డిసెంబర్ 2న పోలి పాడ్యమి పూజ చేయాలో. తర్వాత నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది పోలీసు స్వర్గాన్ని పోలి పాడ్యమి అని కూడా అంటారు. తెల్లవారుజామున నదులు, చెరువుల్లో దీపాలని వదులుకుంటే మంచిది. దీపదానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
Advertisement
Also read:
చివరి రోజున శివాలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు కూడా జరుపుతారు. నెల అంతా దీపాలని వెలిగిస్తారు. పోలీ పాడ్యమి నాడు 30 ఒత్తులు దీపాలని వెలిగించడం వలన మంచి జరుగుతుంది. 30 ఒత్తులుని వెలిగిస్తే ఈ నెల అంతా దీపం పెట్టినంత పుణ్యం కలుగుతుంది. దీపదానం చేస్తే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందట. కాబట్టి ఇలా వీటిని ఫాలో అవ్వండి. అప్పుడు ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. పుణ్యం లభిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!