Home » పుష్ప 2 టార్గెట్‌ దంగల్‌.. నిజంగా సాధ్యం అవుతుందా..?

పుష్ప 2 టార్గెట్‌ దంగల్‌.. నిజంగా సాధ్యం అవుతుందా..?

by Sravanthi
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప టు సినిమా రాబోతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. పుష్ప టు కి పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1000 కోట్ల బ్రాండ్ వాల్యూ అని టీం ప్రచారం చేస్తోంది. 400 కోట్ల నాన్ థియేటర్ల ద్వారా వచ్చినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం కలెక్షన్లు అన్నీ కలిపితే 1000 కోట్ల విలువ చేస్తుందని చెప్తున్నారు.

Advertisement

వందల కోట్లు పాజిటివ్ టాక్ వస్తే వచ్చేస్తాయి అని తెలుస్తోంది. పుష్ప 2ని 11 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అదనపు షోలు అలాగే ఫ్యాన్స్ షోలు కూడా ఉండబోతున్నాయి. దంగల్ మూవీ ఇండియా చైనాలో ప్రభంజనం సృష్టించింది.

Advertisement

pushpa-movie

Also read:

పుష్ప 2ని చైనాలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మినిమం బస్సులు నమోదు అవ్వడం పై మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. పుష్ప 2 వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. బన్నీ రేర్ రికార్డ్స్ ని సినిమాతో క్రియేట్ చేయాలి. అలాగే అవార్డులను కొల్లగొట్టాలని ఉద్దేశంతో తొందర పాటు లేకుండా మూవీ ని తీసుకొస్తున్నారు. సుకుమార్ కూడా కావాల్సినంత టైం ని తీసుకున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading