Home » గుండె నిండా బాధను భరిస్తున్న కట్టప్ప.. కూతురు ఎమోషనల్..!

గుండె నిండా బాధను భరిస్తున్న కట్టప్ప.. కూతురు ఎమోషనల్..!

by Sravanthi
Ad

సత్యరాజ్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేదు. ఒకప్పుడు మంచి నటుడుగా అందరినీ అలరించారు తమిళంలో ఎక్కువగా సినిమాలు చేశారు. తర్వాత వయస్సు రీత్యా సహాయ నటుడిగా మారారు. విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ రాజా సముద్ర తీర పద్యాలు సినిమా విలన్ ఇమేజ్ ని మార్చేసింది. చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈయన హీరోలకు తండ్రిగా, తాతగా రకరకాల పాత్రలు పోషించారు.

Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర చేసి మంచి గుర్తింపుని పొందారు. ఆ పాత్రతో ఫేమస్ అయిపోయారు చేతినిండా సినిమాలో ఉండడంతో బిజీగానే ఉంటారు. రజనీకాంత్ కూలి సినిమాలో నటిస్తున్నారు సత్యరాజ్. సత్యరాజ్ గుండెలో ఎంతో బాధని మోస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటారు. సత్యరాజ్ భార్య మహేశ్వరి నాలుగేళ్లుగా కోమల్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన కూతురు దివ్య సత్యరాజ్ సోషల్ మీడియా ద్వారా చెప్పారు.

Advertisement

Also read:

ఆమెకు ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. పూర్తిగా దిగ్భ్రాంతిలో ఉన్నామని ఆమె కోల్కుంటుందని ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు. అమ్మ మమ్మల్ని తిరిగి కలుస్తుంది. నాలుగేళ్లగా అమ్మానాన్న అన్ని మా నాన్న అని చెప్పారు. పవర్ ఫుల్ సింగిల్ మామ్స్ క్లబ్లో ఉన్నామని రాసుకోవచ్చారు. సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలో బాధ తెలిసి ఆయన ఫ్యాన్స్ ఎంతో బాధపడుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading