Home » కార్తీక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితిలో ఈ తప్పులు చేయకూడదు..!

కార్తీక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితిలో ఈ తప్పులు చేయకూడదు..!

by Sravanthi
Ad

కార్తీక మాసానికి ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది ఆధ్యాత్మిక మాసం. దీపావళి నుంచి పోలి స్వర్గం వరకు దీపం, దానం, నది స్నానం చేయడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిధుల్ని పండగగా చేసుకుంటారు. ఉపవాసం ఉండి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి నవంబర్ 15న వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు చేయకూడని పనులు గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఈ పనులు చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు ఎవరినీ నొప్పించకూడదు. ఎవర్ని కూడా అవమానించడం మంచిది కాదు. దాని వలన దేవుళ్ళకు కోపం వస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఇతరులు బాధపడేలా మాట్లాడకూడదు. తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.

Advertisement

Also read:

మద్యం కూడా తీసుకోకూడదు. కార్తీక పున్నమి నాడు దానం చేస్తే మంచిది. వెండి, పాలు లేదా పాల ఉత్పత్తులని దానం చేయకూడదు. ఇవి దానం చేస్తే చంద్ర దోషం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు ఏ గదిలోను చీకటిగా ఉండకూడదు. మురికిగా కూడా ఉండకూడదు. కార్తీక పౌర్ణమి నాడు ఇల్లు చీకటిగా ఉండకూడదు. పరిశుభ్రంగా ఉండే ఇంట్లో సంపద కలుగదు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం, దీపదానం వంటివి మంచిది. పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading