Home » లక్కీ భాస్కర్ సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు ఇవే..!

లక్కీ భాస్కర్ సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు ఇవే..!

by Sravanthi
Ad

దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమాలో కలిసి నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశం సినిమాని నిర్మించారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. అవేంటో చూద్దాం.

Advertisement

ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. పరిగెత్తుతూనే ఉంటారు. కారణం డబ్బు.
వెల్కమ్ టు బొంబాయి. క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
కలలు కొనడానికి భయపడే వాళ్ళకి కలలు ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు.. హర్షద్ మెహర
బోర్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి..
ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్లు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడాలా..
థాంక్యూ సార్ నమ్మినందుకు. థాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు.

Advertisement


Also read:

కాలిగోటి దగ్గర నుంచి తల వరకు ఏం కావాలంటే అది కొనుక్కో. అంత సంపాదించాను.
నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి.
అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను.
థిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి.
డబ్బుంటేనే మర్యాద, ప్రేమ.
మాటల్లో ఇంత అహంకారం అహంకారం కాదు. ధైర్యం.
చేతిలో బలుపు బలుపు కాదు. బలం.
సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading