ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలని అనుకుంటారు. ఏ అనారోగ్య సమస్య కలగకూడదని అనుకుంటారు. అయితే నరాలు కీలకపాత్ర పోషిస్తాయి. బ్రెయిన్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకు కూడా సంకేతాలని పంపిస్తాయి. అందుకనే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం, శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన ఆక్సిజన్ పోషకాలు తీసుకు వెళ్లడానికి నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కండరాల బలం వంటి లక్షణాలు మంచిది కాదు.
Advertisement
నరాల బలహీనత ఉన్నట్లయితే ఈ లక్షణాలు ఉంటాయి. చెడు అలవాట్లు, ఒత్తిడి వలన నరాల్లో బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా అవ్వదు. సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ఆకుకూరలు తీసుకోండి. పాలకూర, బచ్చల కూర, తోటకూర, మెంతికూర ఇలాంటివన్నీ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
Advertisement
Also read:
నరాలు వ్యవస్థ పనితీరు బావుంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా నరాల ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది గుమ్మడి గింజలను తీసుకుంటే కూడా నరాల ఆరోగ్యం దెబ్బ తినదు. బ్లూ బెర్రీస్ ని కూడా తీసుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే క్వినోవా కూడా నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!