క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎలక్షన్స్ సమయంలో బెట్టింగ్స్ కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా బెట్టింగ్లు ఎక్కువగానే జరిగాయి. కొన్నిసార్లు అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ డబ్బులు రావచ్చు. లేదంటే డబ్బులు కూడా పోవచ్చు. తాజాగా ఏపీలో కూడా ఇదే జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యక్తులు పందాలు కాసారు. టాలీవుడ్ లో బెట్టింగ్ పిచ్చి మామూలుగా లేదు. బెట్టింగ్లు ఆడుతుంటారని టాక్ ఉంది. అయితే టాలీవుడ్ లో ఎక్కువ మంది కూటమి గెలవాలని కోరుకున్నారు.
అందుకని ఈ కూటమికి అనుకూలంగా పందెం కాసారు లక్షల్లో మాత్రమే మహా అయితే ఐదు లక్షలు 10 లక్షలు నిర్మాతలు స్టామినా చూసుకుంటే ఇది అసలు చాలా తక్కువ. కానీ ఒక నిర్మాత మాత్రం వైసీపీకి అనుకూలంగా భారీగా పందాలు కాసారు. చాలా అంటే చాలా నష్టపోయినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
Also read:
Also read:
టాలీవుడ్ లో మిగిలిన బడా సంస్థలు మాదిరిగా ఏడాదికి నాలుగైదు భారీ, మూవీస్ టాప్ హీరోలతో సినిమాలు, పెద్ద సంస్థ. ఈయన కోట్లు రూపాయలు వైసీపీకి అనుకూలంగా పందెం కాసారు. ఐదు కోట్లు డబ్బును పెట్టి ఓడిపోయారు. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ నిర్మాత ధైర్యానికి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వార్త చూసిన వాళ్ళందరూ ఆ నిర్మాత ఎవరని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!