ప్రతి ఒక్కరి జీవితం కూడా పెళ్లి తర్వాత మారుతుంది. పెళ్లితో జీవితమే మారిపోతుంది. సరైన జీవిత భాగస్వామి మన జీవితంలోకి వచ్చారంటే ఇక మన తలరాత మారిపోయినట్లే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మంచి జీవిత భాగస్వామి వస్తే సంతోషంగా జీవితాంతం గడపొచ్చు. ప్రేమగా ఉండొచ్చు. అయితే కొంతమంది పెళ్లిళ్లు త్వరగా చేసుకుంటే కొంతమంది ఆలస్యంగా చేసుకుంటారు. ఈ రోజుల్లో చాలా మంది 30 తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఎన్ని అనర్ధాలో తెలుసా..? చూస్తే కచ్చితంగా ఈ తప్పు ఎవరు చేయరు.
Advertisement
అబ్బాయి 21 అమ్మాయి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవచ్చు కొందరు ప్రేమలో పడితే కొంత మంది పెద్దలు చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకుంటూ ఉంటారు 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వలన అనేక నష్టాలు ఉన్నాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన బాధ్యతలు ఒక్కసారగా మీద పడతాయి. జీవిత భాగస్వామి మీద దృష్టి పెట్టరు అహం బాగా పెరుగుతుంది ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు.
Also read;
Advertisement
Also read:
ప్రతి చిన్న విషయానికి గొడవ వస్తూ ఉంటుంది ఫలితంగా ఆనందంగా ఉండలేరు 30 తర్వాత కొంతమంది మహిళల్లో సంతానోత్పత్తి తగ్గుతుంది. పెద్దవాళ్ల నుండి ఫ్రెషర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తీవ్రమనస్థాపంతో ఆరోగ్యం పాడవుతుంది. అబ్బాయి తరఫున ఒత్తిడి తీవ్రమైతే భార్య మీద ప్రేమ తగ్గి మనస్పర్ధలు వస్తాయి. అలాగే ఉద్యోగం మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. భార్యతో కానీ భర్తతో కానీ సమయాన్ని గడపలేకపోతుంటారు కాబట్టి వీలైనంతవరకూ త్వరగా పెళ్లి చేసుకోవడమే మంచిది లేదంటే ఇన్ని నష్టాలు వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!