మూవీ ఇండస్ట్రీలో కొంత సాధించిన తర్వాత తమన మించిన వాళ్ళు ఎవరూ లేరని చాలామంది భావిస్తూ ఉంటారు. విపరీతమైన ఆటిట్యూడ్ ప్రాబ్లంతో కనబడినవారితో వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. టాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటిస్తే వాళ్ళు ఏమైనా దేవుళ్ళ అంత ఆటిట్యూడ్ ఎందుకో అర్థం కాదు అని చాలా మంది నెటిజెన్స్ అంటూ ఉంటారు. విపరీతమైన యాటిట్యూడ్ ని పెంచుకుని దానిని మీడియా ముందుకు జనాలు ముందుకు తీసుకువస్తూ ఉంటారు అలా ఆటిట్యూడ్ ఉన్న వాళ్ల గురించి చూద్దాం.
మోహన్ బాబు
Advertisement
మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మోహన్ బాబు తానే సినిమాకి దేవుడిని అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మాట్లాడిన ప్రతిసారి గొప్ప నటుడని తన ముందు అందరూ చేతులు కట్టుకుని నిలబడాలని ఎవరైనా ఫోనులో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు అని ఫోన్ కూడా లాక్కుంటారట. అంత ఆటిట్యూడ్ కారణంగా గొప్ప స్థాయికి వెళ్లిన ఫ్యామిలీకి మంచి గౌరవం దక్కట్లేదు.
నరేష్
Advertisement
పర్సనల్ లైఫ్ లో విపరీతమైన ఆటిట్యూడ్ తో ఉంటారు. తనంత గొప్పవాడు లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. తన తల్లి పేరు చెప్పుకొని ఇప్పటికీ పబ్బం గడుపుతున్నారు. కాసేపు ఆయనతో మాట్లాడితే జనాలకు పిచ్చెక్కిపోతుంది చిరాకు కూడా వస్తుంది.
అల్లు అరవింద్
అల్లు రామలింగ కొడుకు కాబట్టి ఈయన బతికి పోయారు లేదంటే పెద్ద స్టార్ హీరో అంత బిల్డప్ ఉండేదట. తన కొడుకు విషయంలో కూడా అలానే మాట్లాడతారట తన కొడుకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది అని బన్నీ పేరు చెప్పుకొని కొన్నేళ్లపాటు టాలీవుడ్ లో పెత్తనం చేస్తూ ఉంటారు.
దిల్ రాజ్
ఈయనకి కూడా ఆటిట్యూడ్ ప్రాబ్లం ఉంది ఆయన గురించి ఆయన సినిమాలు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకిపారేస్తూ ఉంటారు ఇటీవల కాలంలో ఆయన సినిమాలు డిజాస్టర్లు అవుతున్నాయి ఆ విషయాన్ని తట్టుకోలేక మీడియా మీద విరిచి పడుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!