Venkatesh : విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు వెంకటేష్ ఎప్పటినుండో టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా వెంకటేష్ సినిమాలు చాలా వరకు హిట్లయ్యాయి. వెంకటేష్ సినిమాల్లో ఎటువంటి వల్గారిటీ కూడా ఉండదు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మూవీస్ ని చేస్తూ ఉంటారు. ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తుంటారు. అందువలన ఆయన సినిమాలు చూసే ప్రేక్షకులు ఎక్కువ అయితే ఈ క్రమం లో టాప్ ఫోర్ హీరోలలో ఒకరిగా మాత్రమే మిగిలారు తప్ప నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయారు.
Advertisement
అయితే వెంకటేష్ నెంబర్ వన్ హీరో గా ఎదగ లేకపోవడానికి కారణం ఏంటి..? ఈ విషయంలోకి వచ్చేస్తే.. వెంకటేష్ సినిమాలన్నీ కూడా డ్రామా ని బేస్ చేసుకుని ఉంటాయి ఆ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అడ్రస్ చేస్తూ ఉంటాయి కానీ ఇటువంటి సినిమాలకి యూత్‌లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఈ సినిమాలను యూత్ ఒకసారి మాత్రమే చూడచ్చేమో. ఇంతటి మెలో డ్రామా సినిమాలు చూసినప్పుడు యూత్ ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు.
Also read:
Advertisement
మాస్ సినిమాలు కానీ యాక్షన్ సినిమాలు ని కానీ యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. దానివలన సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తూ ఉంటారు. అందువలన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది వెంకటేష్ చేసిన ఈ తప్పు కారణంగానే నెంబర్ వన్ హీరో గా ఎదగలేకపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే సినిమాలు చేయడం వలన వెంకటేష్ కాస్త వెనుక పడ్డారని చెప్పొచ్చు చిరంజీవి మెగాస్టార్ అయినప్పటికీ డాడీ వంటి సినిమా చిరంజీవి చేస్తే ఆడియన్స్ చూడలేదు. మెగాస్టార్ కాకుండా వెంకటేష్ చేస్తే చూసేవారు. ఇలా ఒక హద్దు ని క్రియేట్ చేసుకున్నారు వెంకటేష్ సో వెంకటేష్ నెంబర్ వన్ గా ఎదగలేక పోయారు.
Also read:
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!