పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత ముందు ఉన్నట్లు జీవితం ఉండదు అనేక మార్పులు వస్తాయి. అయితే పెళ్లి తర్వాత చాలామంది అబ్బాయిలు బరువు పెరిగిపోతారు పెళ్లి తర్వాత అబ్బాయిలు ఎందుకు బరువు పెరిగిపోతారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది చూద్దాం.
Advertisement
స్త్రీలు పురుషుల్లో వివాహం తర్వాత చాలా మార్పులు వస్తాయి పెళ్లయిన తర్వాత శారీరకమార్పులు సహజం. పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిలు అలానే అబ్బాయిలు కూడా బరువు పెరిగిపోతారు. అప్పటిదాకా ఫిట్ గా వున్నా పెళ్లి తర్వాత అబ్బాయిల్లో పొట్ట వస్తుంది అమ్మాయిలు బరువు బాగా పెరిగిపోతుంటారు బరువు పెరిగిపోవడానికి వివాహానికి ఒక దానికి ఒకటి సంబంధం లేదు.
Advertisement
అయితే ఇటీవల పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి పెళ్లి తర్వాత పురుషుల్లో బరువు పెరగడంతో పాటుగా ఉబకాయం కూడా వస్తుందట. పెళ్లి తర్వాత మహిళల బరువులో గణనీయమైన మార్పు వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం చూసినట్లయితే పెళ్లి తర్వాత పురుషులు లావుగా సోమరిగా మారిపోతారు. పెళ్లి అయిన ఐదేళ్ల తర్వాత పురుషులు బరువు పెరిగిపోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో వాళ్ళు ఎక్కువ క్యాలరీలు ఆహారాన్ని తింటారు తక్కువ వ్యాయామం చేస్తారు.
పరిశోధన శాస్త్రవేత్తల ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ పై వివాహం పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. పెళ్లి తర్వాత 5.2 టు శాతం మంది పురుషులు అధిక బరువు కలిగి ఉంటారు ఊబకాయం రేటు 2.5% పెరుగుతుంది. బరువు పెరగడానికి సాధారణంగా హ్యాపీ ఫ్యాట్. దీన్ని హ్యాపీ ఫ్యాట్ అంటారు. పెళ్లి తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే కొనసాగించడం చాలా ముఖ్యం పెళ్లి అయిన తర్వాత కూడా పురుషులు శరీర బరువు పెరగడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పెళ్లి తర్వాత మొదటి ఐదేళ్లలో పురుషులు బిఎంఐ పెరుగుతూనే ఉంటుంది తర్వాత వాళ్ళ బరువు స్థిరంగా ఉంటుంది అని స్టడీ చెప్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!