Home » పెళ్లి తరవాత అమ్మాయి పడకగదిలోకి ఎందుకు పాలు తీసుకుని వెళ్తుంది..? కారణం ఏమిటి..?

పెళ్లి తరవాత అమ్మాయి పడకగదిలోకి ఎందుకు పాలు తీసుకుని వెళ్తుంది..? కారణం ఏమిటి..?

by Sravya
Ad

పెళ్లి అంటే ఎన్నో తంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పెళ్లిని వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం అలానే పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ మొదలు ప్రతి దానికి కూడా కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి మూడు ముళ్ళు ఏడడుగులు నూరేళ్ల జీవితం. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ని నిర్వహిస్తారు.

priyamani-pellaina-kotthalo

Advertisement

ఈ కార్యక్రమం కూడా ముహూర్తం ప్రకారం జరుగుతుంది. ముహూర్తం ప్రకారం ఒకటైతే కలకాలం కలిసి సంతోషంగా జీవించొచ్చు అని అంటారు ఫస్ట్ నైట్ గదిలోకి అమ్మాయి పాల గ్లాస్ తో వెళుతుంది. దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

Advertisement

సాధారణంగా అన్ని సినిమాల్లో కూడా ఫ!స్ట్ నై!ట్ రోజు కొత్త పెళ్లి కూతురు పడ!కగదిలోకి పాల గ్లాసు తీసుకుని వెళుతుంది. ఆమె తీసుకువచ్చిన పాలని భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా తీసుకుంటారు. అయితే ఎందుకు ఇలా పాలు తీసుకెళ్లాలి అనే విషయానికి వస్తే.. పెళ్లయిన కొత్త జంట మధురమైన బంధానికి సంకేతంగా ఇలా పాలుపంచుకుంటారు. ఈ పాలల్లో కుంకుమ పువ్వు ని వేస్తారు. పాలు కుంకుమపువ్వు కలవడం అనేది కొత్త జంట ఆలోచనలు అనుభవాలన్నీ రానున్న జీవితాల్లో పంచుకోబోతున్నారని అర్థం.

పాలు ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, పెళ్లయిన తర్వాత ఫ!స్ట్ నై!ట్ రోజు కూడా పాలతోనే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. పాలు, కుంకుమపువ్వు, పంచదార, పసుపు కలిపిన పాలను తాగాలని ఎప్పటినుండో పాటిస్తూ ఉన్నారు. పాలని మరిగించినప్పుడు శృం….న్ని పెంచే అనేక అంశాలని విడుదల చేస్తాయట దీంతో మానసిక ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. దంపతులకు తగిన శక్తిని కూడా ఇస్తుంది. ఇలా ఈ కారణాల వలన మొదటి రాత్రి వధువు పడుక గదిలోకి పాలను తీసుకుని వెళుతుంది ఎప్పటినుండవు పాటిస్తున్న ఆచారము ఇది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading