Home » Anant Ambani: అనంత్ అంబానీ బ‌రువు తగ్గడానికి ట్రెయిన‌ర్ కి ఎంత ఇచ్చారో తెలుసా..?

Anant Ambani: అనంత్ అంబానీ బ‌రువు తగ్గడానికి ట్రెయిన‌ర్ కి ఎంత ఇచ్చారో తెలుసా..?

by Sravya
Ad

Anant Ambani: దేశమంతా కూడా అనంత్ అంబానీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుకల మీద చర్చ అంతా కూడా నడుస్తోంది. ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కి జరుగుతున్న పెళ్లి వేడుకకి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వచ్చారు.

ananrth-ambani-fitness-trainer

Advertisement

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో పాటుగా ఫేస్బుక్ యజమాని కూడా హాజరయ్యారు. హాలీవుడ్ టాప్ సింగర్ రిహాన్న కూడా జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకి వచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు. అయితే అనంత్ అంబానీ ని గతంలో చూసుకున్నట్లయితే బాగా లావుగా ఉండేవారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఆయన బాగా బరువు తగ్గిపోయారు. కానీ మళ్ళీ ఆయన బరువు పెరిగిపోయి ఎప్పటిలాగే లావైపోయారు. ఇలా మార్పు రావడం తో అతని బరువు గురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Advertisement

అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని లేదంటే బహుశా జీన్స్ వల్ల ఇలా బరువు పెరిగిపోయి ఉండొచ్చు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. వినోద్ చెన్నా అనే ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అనంత్. బాలీవుడ్ సెలబ్రిటీలకి కూడా ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తూ ఉంటారు. అనంత్ అంబానీ కి ఎక్కువ ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ డైట్ ని సూచించారు. అలానే రోజు తీసుకునే ఆహారం లో ఫైబర్ కూడా ఎక్కువ తీసుకునే విధంగా ప్లాన్ చేశారట వినోద్. మొత్తం 12 సెషన్లకి గాని లక్షన్నర తీసుకున్నారు. ఒక్కో సెషన్ ఇంట్లో చేసినందుకు 3.5 లక్షల నుండి ఐదు లక్షల వరకు చార్జ్ చేస్తారు.

Ananth-ambani-and-Radhika-Marriage

అనంత్ అంబానీ కూడా వినోద్ దగ్గర కొంత కాలం పాటు బరువు తగ్గడానికి సెషన్స్ తీసుకున్నారు. బరువు తగ్గిన తర్వాత అతన్ని వద్దని అనుకున్నారు. తర్వాత మళ్ళీ అనంత్ అంబానీ బరువు పెరిగి పోయారు. ఏది ఏమైనా ఎంత అద్భుతంగా అనంత్ అంబానీ పెళ్లి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మొత్తం దేశం అంతా కూడా ఈ పెళ్లి కోసమే మాట్లాడుకుంటోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading