Home » Amala: అమల అలా చెయ్యడం వల్లే నాగార్జున బ్యాడ్ అయ్యిపోయారా..?

Amala: అమల అలా చెయ్యడం వల్లే నాగార్జున బ్యాడ్ అయ్యిపోయారా..?

by Sravya
Published: Last Updated on
Ad

కింగ్ నాగార్జున గురించి ప్రత్యంగించి చెప్పక్కర్లేదు. నాగార్జున తన తండ్రి లానే సినిమాల్లోకి వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ముఖ్యంగా ఆ జనరేషన్లో ఉన్న నలుగురు టాప్ హీరోల లో ఒకరుగా నాగార్జున నిలవడం విశేషం. అప్పట్లో నాగర్జున హీరోయిన్ టబు తో చాలా సినిమాల్లో నటించారు. నిన్నే పెళ్ళాడుతా సినిమా లో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది అందుకని వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అప్పట్లో వీళ్ళ మధ్య చాలా రూమర్స్ కూడా వచ్చాయి. వాటిలో  ఎంత మాత్రం నిజం లేదు అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Amala about Akkineni Nagarjuna

Amala about Akkineni Nagarjuna

టబు మాత్రం తనకి మంచి ఫ్రెండ్ అని అమల కి కూడా టబు మంచి ఫ్రెండ్ అని అలానే అమలనే దగ్గరుండి వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ కొని తనకి దగ్గరుండి మరీ ఇల్లు కట్టించారని చెప్పారు. అందుకే టబు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కలిసి వాళ్లతో మాట్లాడి వెళ్తుందని దాని వలన అందరూ చాలా అపార్థం చేసుకుంటున్నారని ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని అంతకు మించి మా మధ్య ఏం లేదని నాగార్జున క్లియర్ గా చెప్పారు.

Advertisement

Advertisement

మా మధ్య ఏ రిలేషన్ లేదు అని కూడా స్ట్రాంగ్ గా చాలా సార్లు చెప్పేసారు నాగార్జున. అమల వల్లే వాళ్ళ ఇంటికి డబ్బు తరచుగా వస్తూ ఉంటారట అమల తన బెస్ట్ ఫ్రెండ్ లాంటి తనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమలకే చెప్పుకుంటుందని నాగార్జున టబు ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. అమల టబు కి ఇల్లు కట్టించడం స్నేహం గా ఉండడం వలన నాగార్జునకి బాడ్ నేమ్ వచ్చిందా అని అందరూ అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading