Home » అనంత్ అంబానీ 108 కిలోల బరువు ఎలా తగ్గారు..?

అనంత్ అంబానీ 108 కిలోల బరువు ఎలా తగ్గారు..?

by Sravya
Ad

ముకేశ్ అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ముకేశ్ అంబానీ అపర కుబేరుడు. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గురించి కూడా చాలా మందికి తెలుసు. అనంత్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అనంత్ అంబానీ 18 కిలోల బరువు తగ్గిన విషయం తెలిసిందే. అయితే అసలు అనంత్ అంబానీ 108 కిలోల బరువుని ఎలా తగ్గారు..? అసలు ఏం జరిగింది? ఆయన వెయిట్ లాస్ జర్నీ ఏంటో చూద్దాం. ఈయన వెయిట్ లాస్ జర్నీ చాలామందికి స్ఫూర్తిని ఇస్తుంది. అనంత్ అంబానీ గతంలో 200 కిలోల బరువు ఉండేవారు.

Ananth-ambani-and-Radhika-Marriage

Advertisement

అధిక జంక్ ఫుడ్ తినడం ఆయనకి అలవాటు కేవలం 18 నెలల్లో సహజ పద్ధతులు ద్వారా 108 కిలోల బరువుని తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ నేతృత్వంలో వర్క్ అవుట్స్ చేసి తన బరువుని 100 కి తగ్గించుకున్నారు. వినోద్ 12 సెక్షన్ల ట్రైనింగ్ ఇస్తే లక్షకు పైగా ఫీజుగా తీసుకుంటారట. జాన్ అబ్రహం, నీతా అంబానీ, వివేక్ ఒబేరాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులకు ఈయన ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంత్ అంబానీ రోజుకి 21 కిలోమీటర్లు నడిచేవారు. రోజుకి ఐదు నుండి ఆరు గంటల పాటు వర్కర్స్ చేసేవారట. యోగా కార్డియా వ్యాయామాలు కూడా చేసేవారు ఇదంతా కూడా బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడి రోజు పాటించేవారు.

Advertisement

ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్ ని ప్లాన్ చేసేవారు అర టీ స్పూన్ నెయ్యి కూరగాయలు మొలకెత్తిన విత్తనాలు తీసుకునే వారట. వర్క్ అవుట్స్ టైం లో రోజుకి 1200 నుండి 14 వేల క్యాలరీలు దాకా బర్న్ చేసేవారట చాలా తక్కువ మొత్తంలో రోజుకి ఆరుసార్లు భోజనం చేసేవారట. ఒత్తిడి లేకపోతే కూడా బరువుని తగ్గిచ్చట. ఒత్తిడికి దూరంగా ఉండేవారట. అలానే యోగా ధ్యానం కూడా చేసేవారు స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన బరువు పెరిగిపోయారు. చాలా ఏళ్లుగా ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారు. దీంతో ఆస్తమా చికిత్సలో భాగంగా స్టెరోయిడ్స్ ని తీసుకోవడం మొదలుపెట్టారు దాంతో మళ్లీ బరువు పెరిగి పోయారు అనంత్ అంబానీ.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading