Home » పవన్ కళ్యాణ్ ఇలా చేస్తుంటే.. చిరంజీవి ఎంతో భయపడ్డారట..!

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తుంటే.. చిరంజీవి ఎంతో భయపడ్డారట..!

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో మనకి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి హీరోగా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆయన సక్సెస్ కావడంతో తన ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతాలని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.

Advertisement

పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ అన్నయ్య వదినల బలవంతంపై సినిమాల్లోకి వచ్చారు అలా వచ్చినా కూడా ఇప్పుడు ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజకీయాలతో సినిమాతో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేడు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే పరోక్షంగా అన్నయ్య చిరంజీవి కూడా ఇందుకు కారణం. అన్ని విషయాల్లోనూ తమ్ముడు ఎంతో ప్రోత్సహిస్తూ చిరంజీవి తమ్ముడి ని ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చారు.

Advertisement

ఒక విషయంలో మాత్రం తమ్ముడు పట్ల ఎంతో దిగులు చెందారట తాజాగా ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రతిరోజు పుస్తకాలు చదవడం వ్యవసాయం చేయడం వంటి అలవాట్లు పవన్ కి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో గన్నులు అంటే చాలా ఇష్టపడ్డారట ఫారెన్ వెళ్ళినప్పుడు ఇష్టమైన డమ్మీ గన్స్ ని తీసుకురమ్మని పవన్ కళ్యాణ్ చెప్పేవారు. గనుల మీద అభిమానం పెంచుకోవడంతో చిరంజీవికి కంగారు పుట్టిందట. నక్సలైట్ల లోకి ఏమైనా కలిసిపోతారేమోనని దిగులు చెందారట. కానీ ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయడానికి మంచి నాయకుడిగా ఎదగడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తుంటుంటే చిరంజీవి చాలా సంతోషపడుతున్నారట. పవన్ కళ్యాణ్ ని చూసి చిరంజీవి ఇప్పుడు ఎంతో ఆనందిస్తున్నారని చిరు ఏ స్వయంగా చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading