Home » నాగార్జున చెప్పిన కూడా వినకుండా నాగేశ్వరరావు ఆ పాత్రను రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి..?

నాగార్జున చెప్పిన కూడా వినకుండా నాగేశ్వరరావు ఆ పాత్రను రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి..?

by Sravya
Ad

అక్కినేని నాగార్జున గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నాగార్జున హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వజ్రం సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఫ్లాప్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో కె విశ్వనాథ్ నాగార్జున తండ్రిగా నటించారు ఆయన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా అప్పటిదాకా వరుస సినిమాలతో మంచి సక్సెస్ ని అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నారు. మరోసారి స్టార్ హీరోకి హిట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. ఈ మూవీలో నాగార్జున తండ్రి పాత్రలో మొదటి నాగేశ్వరావు గారిని నటించమని నాగార్జున కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగారు కానీ నాగేశ్వరరావు నేను ఈ సినిమాలో నటించినని చెప్పారట.

Advertisement

Advertisement

ఎందుకంటే అప్పటిదాకా ఆయన అలాంటి పాత్రలే పోషిస్తున్నారు కనుక నాగేశ్వరావు ఈ పాత్ర చాలా రొటీన్ గా ఉందని ఆ పాత్రని రిజెక్ట్ చేసారు. ఆ పాత్రలో నాగేశ్వరరావు నటించిన కూడా ఈ సినిమాకి పెద్ద ఉపయోగం ఉండేది కాదు ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లోనే చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ పాత్రలో ఎవరు నటించినా పెద్దగా ఏమీ లేదు. పేరు రాదు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పటి దాకా చాలా సినిమాలు వచ్చినా అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

కాబట్టి ఈ సినిమాలో ఆయన నటించినా పెద్దగా మ్యాజిక్ అయితే ఏమీ ఉండదు కనుక నాగార్జున చెప్పినా నాగేశ్వరరావు వినకపోవడం లో ఏ ఇబ్బంది లేదు. ఏ తప్పు లేదు. చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలని ఈ విషయంపై చెప్పారు. అందరూ కూడా ఇదే చెప్పారు. ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలో చేస్తున్నారు కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోట్లేదు. నా సామిరంగా సినిమాతో సంక్రాంతికి వచ్చిన నాగార్జున భారీ ఫ్లాప్ ని అందుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading