Home » నాగేశ్వర రావును మెచ్చుకుని, ఎన్టీఆర్ ని ద్వేషించిన ఆ హీరో ఎవరో తెలుసా..?

నాగేశ్వర రావును మెచ్చుకుని, ఎన్టీఆర్ ని ద్వేషించిన ఆ హీరో ఎవరో తెలుసా..?

by Sravya
Ad

చాలా మంది ఇండస్ట్రీ లోకి హీరోలుగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో ఒక్కో హీరో కి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. ఒక్కో హీరో ఒక్కో విధంగా ఫేమస్ అవుతూ వుంటారు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది వారసత్వం గా ఇండస్ట్రీ లోకి వచ్చారు అలానే సొంత టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. నాగేశ్వరరావుని మెచ్చుకుంటూ ఎన్టీఆర్ ని ద్వేషించే స్టార్ హీరో ఎవరో తెలుసా..? అన్ని రకాల జొన్నర్ లని హ్యాండిల్ చేసే హీరోలు తక్కువ మంది ఉంటారు. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని పొందాలని కుతూహలంతో ఉంటారు.

ntr-and-anr-photos

Advertisement

 

ఆర్.నారాయణమూర్తి వంటి హీరోలు కమ్యూనిజానికి సంబంధించిన భావజాలంతో సినిమాలను తీస్తూ ఉంటారు. ఆర్.నారాయణమూర్తి అప్పట్లో తీసిన సినిమాలన్నీ పెను సంచలనాన్ని సృష్టించాయి ఈయన ఇండస్ట్రీ లోకి రాక ముందు నాగేశ్వర రావు వీరాభిమానిగా ఉండేవాడు. ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకించి పరిచయం చెయ్యక్కర్లేదు. ఏఎన్ఆర్ మంచి నటుడు గా గుర్తింపు ని తెచ్చుకున్నారు. ఆయన నటన తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ అంటే అతనికి అస్సలు నచ్చేదే కాదట కేవలం నాగేశ్వరరావు సినిమాలను చూస్తూ ఆయన సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చేవారట.

Advertisement

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అంటే ఆయనకి పెద్దగా నచ్చేవారు కాదని ఒక సందర్భంలో ఆర్.నారాయణమూర్తి చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం ఎన్టీఆర్ నాగేశ్వరావు ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా భావించానని అన్నారు అలానే ఇన్ని రోజులు ఒక మహానుభావుడు సినిమాలోని నేను చూడకుండా మిస్ అయ్యానని ఎన్టీఆర్ గురించి ఆర్.నారాయణమూర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆర్.నారాయణమూర్తి అడపాదడపా సినిమాలు చూస్తే గుర్తింపును తెచ్చుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేశారు ఈన నటుడుగా దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాలకి నిర్మాతగా నటుడుగా ఉన్నారు అర్ధరాత్రి స్వతంత్రం, ఆలోచించండి, భూ పోరాటం, స్వతంత్ర భారతం, లాల్ సలాం, దండోరా ఇలా అనేక సినిమాల్లో నటించారు సామాజిక విషయాల మీద సినిమాలు తీయడంలో ఈయన ప్రసిద్ధి చెందారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading