Home » బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 25 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్టు సినిమా రీరిలీజ్…!

బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 25 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్టు సినిమా రీరిలీజ్…!

by Sravya
Ad

బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బాలయ్య బాబు హీరోగా 25 ఏళ్ల క్రితం వచ్చిన సమరసింహారెడ్డి సినిమా మళ్లీ రీ రిలీజ్ అవ్వబోతోంది. బాలయ్య బాబు 62 ఏళ్ల వయసు లో కూడా అద్భుతమైన సినిమాలతో అందరినీ అలరిస్తున్నారు. ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అప్పుడు ఎటువంటి సినిమాలు అయితే చేశారో ఇప్పుడు కూడా అటువంటి సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ని దక్కించుకుంటున్నారు.

Advertisement

Advertisement

బాలయ్య దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సమరసింహారెడ్డి సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. 1999లో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సమరసింహారెడ్డి సినిమాను ఎవరూ మర్చిపోయి ఉండరు. బాలయ్య సరసన ఈ సినిమాలో సిమ్రాన్ నటించారు. అలానే జయప్రకాశ్ రెడ్డి, పృథ్వీరాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కావడంతో కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతారు. బాగా ఎంజాయ్ చేస్తారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading