Home » మెగా హీరోతో ఎన్టీఆర్ పోటీ..?

మెగా హీరోతో ఎన్టీఆర్ పోటీ..?

by Sravya
Ad

ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేశారు. తర్వాత తారక్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చిన కూడా అది డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్నాడు. ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి దేవర సినిమా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రెండూ కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెర మీదకి వస్తున్నవే.

Advertisement

Advertisement

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో రామ్ చరణ్ ఫ్లాప్ అందుకున్నాడు కొరటాల ఇప్పుడు తారక్ కి దేవర మూవీ ఇస్తున్నాడు ఈ సినిమాని అద్భుతంగా తెరమీదకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ కి జోడిగా ఈ సినిమాలో జాన్వి కపూర్ నటిస్తోంది. దేవర సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాలి కానీ కుదరట్లేదు. షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారు. శంకర్ ఇండియన్ 2 మూవీ ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. దానికోసం గేమ్ చేంజర్ వెనక్కి తీసుకువెళ్లారు. దేవర, గేమ్ చేంజర్ రెండూ కూడా దసరాకి తీసుకువచ్చే అవకాశం ఉంది రెండు సినిమాలు ఒకేసారి వచ్చాయంటే గట్టి పోటీని ఇస్తాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading