Home » అందుకే ఈ విషయం లో ఆలస్యం అయ్యింది: ఉపాసన

అందుకే ఈ విషయం లో ఆలస్యం అయ్యింది: ఉపాసన

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఉపాసన అందరికీ సుపరిచితమే. వీళ్ళ జంట అంటే చాలామందికి ఇష్టం కూడా. పెళ్లయిన పదేళ్లకి వీళ్ళు ఒక పాపకి జన్మనిచ్చారు దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగింది. అయితే ఒక బుక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఉపాసన, రాంచరణ్ కూతురుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పారు. రామ్ చరణ్ ఒక భర్తగా స్నేహితుడిగా ఉంటూ ఎంతో సపోర్ట్ ని ఇస్తారని ఉపాసన అన్నారు. చరణ్ ఎప్పుడూ కూడా ప్రేమలో పడకు ప్రేమలో ఎదుగుదాం అంటూ ఉంటాడు.

Ramcharan and upasana

Advertisement

Advertisement

మేమిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయని ఉపాసన చెప్పారు. కెరియర్ లో ఇన్వాల్వ్ అవ్వం. వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక్కటిగా ఉంటామని ఉపాసన అన్నారు. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి అనుకున్నాం. అందుకే టైం పట్టిందని ఉపాసన అన్నారు. తల్లి అవ్వడం చాలా గ్రేట్ కానీ నేను చాలా గ్రేట్ ఎందుకంటే పెళ్లయి ఇన్ని రోజులు అవుతోంది. ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు ఏదైనా సమస్య ఉందా అని చాలా వార్తలు వచ్చాయి అని ఉపాసన అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading