Home » మహేష్ బాబు గుంటూరు కారం తో పాటు ఈవారం ఓటీటీలోకి 23 సినిమాలు…!

మహేష్ బాబు గుంటూరు కారం తో పాటు ఈవారం ఓటీటీలోకి 23 సినిమాలు…!

by Sravya
Ad

ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి అలానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోకి రావడానికి రెడీ అయ్యాయి. మరి ఈ వారం రాబోతున్న సినిమాల వివరాలను ఇప్పుడే చూసేద్దాం. ఈ వారం మొత్తం 23 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఆరు సినిమాలు అందర్నీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా నెట్ ఫిక్స్ లో రాబోతోంది థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రెడీ అయింది. అలానే ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా రెడీ అయింది. ఆర్య 3 వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండనుంది. ఈ వారం మాస్ మహారాజా నటించిన ఈగల్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Advertisement

నెట్ ఫ్లిక్స్:

Advertisement

డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్) ఫిబ్రవరి 05, ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ ఫిబ్రవరి 05, మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్) ఫిబ్రవరి 05, మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్) ఫిబ్రవరి 05, ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్) ఫిబ్రవరి 05, లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్) ఫిబ్రవరి 07, రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్) ఫిబ్రవరి 07, లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07, వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08, గుంటూరు కారం(తెలుగు) ఫిబ్రవరి 09, భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ ) ఫిబ్రవరి 09, లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09, యాషెస్ ( టర్కీ సిరీస్) ఫిబ్రవరి 09, ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09, ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 ఫిబ్రవరి 09.

ఆహాలో బబుల్​గమ్​ప్రీమియర్స్ ఫిబ్రవరి 9. అమెజాన్ ప్రైమ్ లో కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 09. డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)ఫిబ్రవరి-09. జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 09. లాంత్రానీ(హిందీ సినిమా) ఫిబ్రవరి 9.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading