Home » బాలయ్య సినిమాల్లో వసుంధరకు ఏ సినిమా ఇష్టమో తెలుసా..?

బాలయ్య సినిమాల్లో వసుంధరకు ఏ సినిమా ఇష్టమో తెలుసా..?

by Sravya
Ad

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలయ్య ఎప్పటినుండో సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. బాలయ్య భార్య వసుంధర గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. ఈమె కూడా అందరికీ సుపరిచితమే. బాలయ్య ఆరుపదుల వయసులో కూడా సినిమాల్లో నటిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్స్ ని అందుకుంటున్నారు రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమా తో వేయి కోట్ల బ్లాక్ బస్టర్ తన ఖాతా లో వేసుకున్నారు 1982లో బాలయ్య వసుంధర దేవిల పెళ్లి అయింది.

Advertisement

Advertisement

ఈ జంట కి బ్రాహ్మణి తేజస్వినితో పాటుగా మోక్షజ్ఞ తేజా కూడా పుట్టారు. బాలయ్య చేసే ప్రతి పనిలో కూడా భార్య ఎప్పుడూ తోడుగా ఉంటారట. బాలయ్య షూటింగ్ లతో బిజీగా ఉంటే ఇంటి బాధ్యతల్ని వసుంధర తన భుజాల మీద వేసుకుని చక్కగా నిర్వర్తిస్తారు. బాలయ్య నటించిన సమర సింహా రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని వసుంధర దేవి గతం లో కూడా చెప్పారు. బాలయ్య నటించిన సినిమాలను ఆమె ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ చూస్తారట. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading