చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందానికి కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే మొటిమలు రాకూడదంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది మొటిమల్లో రెండు ప్రధాన రకాలు ఉంటాయి ఒకటి వైట్ హెడ్స్ ఇవి ముఖం మీద తెల్లని మచ్చల్లా కనపడతాయి. ఇంకొకటి బ్లాక్ హెడ్స్. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మొటిమలు వస్తాయి నూనెలో వేయించిన ఆహార పదార్థాలని కూడా ఎక్కువ తీసుకోకండి.
Advertisement
Advertisement
ఇలా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా మొటిమలు ఎక్కువ అవుతాయి ఎక్కువ పాలు తాగడం మానండి పాలు పాల ఉత్పత్తిని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా మొటిమలు ఏర్పడతాయి. స్వీట్లు ని తీసుకోవద్దు స్వీట్లు ఎక్కువ తీసుకుంటే కూడా మొటిమలు వస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్లలో మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ తప్పులు జరగకుండా చూసుకోండి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి అప్పుడు మొటిమలు రావు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!