Home » ప్రభాస్ కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..!

ప్రభాస్ కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..!

by Sravya
Ad

ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నారు. కల్కి 2898 ఏడీ గురించి అందరికీ తెలుసు. ప్రభాస్ తో పాటుగా ఆయనకి సినిమాలకి క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశారు ప్రభాస్. సలార్ సినిమాతో నెక్స్ట్ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు ప్రభాస్. ఈ సినిమా నుండి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటికి వచ్చింది. మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ ఎక్కడ జరుగుతోందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Advertisement

Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ నాగు నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడి సినిమాలో నటించే నటీనటులు గురించి ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా నటించబోతోంది ఈ సినిమాలో అమితాబచ్చన్ లోకనాయుడు కమల్ హాసన్ దుల్కర్ సల్మాన్ రానా దగ్గుబాటి వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది ఈ సినిమాలో ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading