Home » సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..? కారణాలు ఏమిటి..?

సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..? కారణాలు ఏమిటి..?

by Sravya
Ad

అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..? దీనికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయం లోని వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అని చెప్పొచ్చు. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ కి సంబంధించిన వివిధ జాతులు ఈ సర్వైకల్ క్యాన్సర్ కి కారణం అవుతాయి. ఈ హెచ్పివికే గురైనప్పుడు శరీర ఇమ్యూనిటీ కారణంగా సాధారణంగా వైరస్ హామీ చేయకుండా అడ్డుకుంటుంది. కొందరిలో అయితే ఈ వైరస్ సంవత్సరాలు జీవించి ఉంటుంది. కొన్ని సర్వైకల్ కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతాయి.

Advertisement

Advertisement

స్క్రీనింగ్ టెస్ట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ నుండి రక్షించే వ్యాక్సిన్ తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అవుతుంది. మొదటి దశలో ఈ క్యాన్సర్ కి సంబంధించి ఎటువంటి లక్షణాలు కనబడవు. అడ్వాన్స్ సర్వైకల్ క్యాన్సర్ కి అయితే పలు లక్షణాలు కనబడుతుంటాయి. హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. డాక్టర్ని అడిగి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ సమస్య ఉండదు.

ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading