Home » ఓటీటీ లోకి వచ్చేస్తున్న కెప్టెన్ మిల్లర్..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్న కెప్టెన్ మిల్లర్..!

by Sravya
Ad

ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి 100 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది. ఫిబ్రవరి 9 నుండి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో కి సంబంధించి వివరాలు ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళ్లో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్ గా 100 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది 45 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది.

Advertisement

Advertisement

సినిమా మీద ఉన్న బజ్ కారణంగా 200 కోట్ల కలెక్షన్ ఈజీగా దాటుతుంది అని అనుకున్నారు కానీ కథ బలంగా లేకపోవడంతో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. తమిళంలో 100 కోట్ల వసూలు ని దక్కించుకున్న ఈ మూవీ డిజాస్టర్ గానే మిగిలింది తెలుగులో నాలుగు కోట్ల బ్రేక్  ఈవెన్ టార్గెట్ తో సినిమా రిలీజ్ అవ్వగా కేవలం కోటి రూపాయల వరకు మాత్రమే వసూలు చేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading