చాలా మంది రకరకాల సమస్యల తో బాధ పడుతూ ఉంటారు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇటువంటివి మనం పాటిస్తూ ఉంటాం. అయితే ఈ సమస్యలు ఉన్న వాళ్లు ఉసిరిని అసలు తీసుకోకూడదు. ఉసిరి లో ఇమ్యూనిటీని పెంచే గుణం ఉంటుంది అలానే ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు ఉంటే మాత్రం ఉసిరిని అసలు తీసుకోకూడదు అసిడిటీ తో బాధ పడే వాళ్ళు ఖాళీ కడుతూ ఉసిరిని తీసుకోకూడదు.
Advertisement
Advertisement
ఇలా తీసుకోవడం వలన ఇబ్బంది మరింత ఎక్కువవుతుంది రక్త సమస్యల తో బాధ పడే వాళ్ళు కూడా ఉసిరిని తీసుకోవద్దు. అలానే సర్జరీ కి ముందు తర్వాత కొన్ని రోజులు పాటు ఉసిరిని తీసుకోకూడదు కాబట్టి ఈ తప్పులు చేయకండి బాలింతలు గర్భిణీలు ఉసిరిని అసలు తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. పొడిబారిన చర్మం ఉండే వాళ్ళు ఉసిరిని తీసుకోక పోవడమే మంచిది చూశారు కదా ఇటువంటి సమస్యలు ఉంటే ఉసిరికి దూరంగా ఉండండి లేకపోతే ఇబ్బంది ఎక్కువవుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!