Home » ఓటీటీ లోకి భక్షక్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

ఓటీటీ లోకి భక్షక్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

by Sravya
Ad

ఓటిటి లోకి క్రై*మ్ థ్రిల్లర్ భక్షక్ సినిమా రాబోతోంది ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను ఇప్పుడే చూద్దాం. బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భక్షక్ ఓటిటి లోకి రావడానికి రెడీ అయింది. భక్షక్ సినిమాని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వైఫ్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పథకంపై ఈ సినిమాని గౌరవ వర్మ నిర్మించారు ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ ని క్రియేట్ చేసింది బుధవారం భక్షక్ మూవీ ట్రైలర్ విడుదలైంది.

Advertisement

Advertisement

ఈ ట్రైలర్ ని షారుఖ్ ఖాన్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తరకెక్కించారట. అయితే ఈ సినిమా థియేటర్లలోకి కాకుండా నేరుగా ఓటీటీ లోకి రాబోతోంది ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతోంది క్రై*మ్ త్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్లు ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ అండ్ క్రై*మ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading