Home » మీ కలలో బిడ్డ పుట్టినట్టు, ఏడ్చినట్టు కనపడ్డాయా..? అపశకునమా..?

మీ కలలో బిడ్డ పుట్టినట్టు, ఏడ్చినట్టు కనపడ్డాయా..? అపశకునమా..?

by Sravya
Ad

మనకి చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి భయంకరమైన పీడకలలు కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి ఏవో వెరైటీ కలలు కూడా వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి ఇటువంటి కలలు కూడా వస్తూ ఉంటాయి. బిడ్డ పుట్టినట్లు కల రావడం లేదంటే ఏడుస్తున్నట్లు కల రావడం వంటివి. ఇటువంటి కలలు వస్తే మంచిదా లేదంటే అపశకునమా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కలలో బిడ్డ పుట్టడం ఏడవడం వంటివి జరిగితే ఏమవుతుంది అనే విషయానికి వచ్చేస్తే.. శిశువు కలలో కనపడితే కొత్త ప్రారంభం కి సూచిక. మనం చేస్తున్న పనిలో పెరుగుదల అభివృద్ధి ఉంటాయి అని దానికి సంకేతం.

Advertisement

Advertisement

బిడ్డ ఏడుస్తున్నట్లు కానీ అలా వదిలేసినట్లు కానీ కల వస్తే చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు. పాప అలా ఆపకుండా ఏడుస్తూ ఉంటే మీరు కొత్త విషయాలు లేదా కొత్త అంశంపై దృష్టి పెట్టాలని అది సూచిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డను చూస్తే అది శుభ సూచకం. జీవితంలో కొత్త అదృష్టాన్ని ప్రకాశించబోతుందని దానికి అర్థం జీవితంలో ఆనందం సంపద కలుగుతాయట.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading