Home » చీరలో అల్లు అర్జున్.. పుష్ప 2 నుండి ఫోటో లీక్..!

చీరలో అల్లు అర్జున్.. పుష్ప 2 నుండి ఫోటో లీక్..!

by Sravya
Ad

ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప టు సినిమా పనిలో ఉన్నారు. పుష్ప వన్ ఎంతలా ఆకట్టుకుందాం అందరికీ తెలిసిందే ఇప్పుడు పుష్ప టు సినిమా కోసం అల్లు అర్జున్ బిజీ అయిపోయారు. సుకుమార్ ఓ రేంజ్ లో పుష్ప 2 సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా సోషల్ మీడియాలో పుష్ప టూ కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటో సెట్స్ నుండి లీక్ అయింది. చీరలో కనిపిస్తాడు అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పుష్ప రాజ్ అమ్మవారి గెటప్ లో కనపడబోతున్నారు. ఇప్పటిదాకా అఫీషియల్ గా బన్నీ చీరలో ఉన్న ఫోటో ఒకటి మాత్రమే రిలీజ్ చేశారు.

Advertisement

Advertisement

కానీ ఇప్పుడు మరో ఫోటో లీక్ అయింది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ అవుతోంది. రామోజీ ఫిలిం సిటీ లోనే గంగమ్మ జాతర సెటప్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మవారి గెటప్ కి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్లో హీరోయిన్ రష్మిక మందన్న తో పాటు అలానే ఇతర నటులతో షూట్ చేస్తున్నారు. ఈ ఫోటో ఎలా లీక్ అయిందో మాత్రం తెలియదు. కానీ సుకుమార్ మాత్రం ఈ విషయంపై సీరియస్ అయ్యారట గతంలోనూ పుష్ప టు సెట్స్ నుండి చాలా లీకులు వచ్చాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading