నాని నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చింది. హాయ్ నాన్న సినిమాతో నాని అందర్నీ బాగా ఆకట్టుకున్నారు. డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్‌ని అందుకుంది. సౌర్యూవ్ ఆ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో నాని నటిస్తున్నాడు. టైటిల్ విభిన్నంగా ఉండడంతో ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా అందరికీ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. యాక్షన్ త్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెర మీదకి రాబోతోంది నాని వివేక్ కాంబినేషన్లో రెండవ సినిమాగా సరిపోద శనివారం మూవీ రాబోతోంది.
Advertisement
Advertisement
గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే సుందరానికి సినిమా వచ్చింది. సినిమా ఓటీటీ హక్కులు భారీ ధర కి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ ఈ మూవీ ట్రీమింగ్ హక్కులని దక్కించుకుంది. ఏకంగా 405 కోట్ల రూపాయలన్ని పెట్టి సరిపోదా శనివారం సినిమా ని అన్ని భాషల్లో కూడా కొనుగోలు చేసింది తెలుగు హిందీ తో పాటుగా తమిళ మలయాళ కన్నడలో కూడా ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!