Home » కోహ్లీ నా మీద ఉమ్మి వేసాడు.. బ్యాట్ తో కొడతానన్నా: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్

కోహ్లీ నా మీద ఉమ్మి వేసాడు.. బ్యాట్ తో కొడతానన్నా: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్

by Sravya
Ad

భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మీద దక్షిణ ఆఫ్రికా మ్యాజిక్ కెప్టెన్ డీన్ ఎల్గర్ కామెంట్స్ చేశారు. 2017లో కోహ్లీ నా మీద ఉమ్మి వేసాడని, తీవ్ర అగ్రహానికి గురై బ్యాట్ తో కొడతానని బెదిరించా అని చెప్పారు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడని ఇద్దరం కలిసి పార్టీ చేసుకున్నాం అని చెప్పాడు 2015లో మొదటిసారి భారత పర్యటనకి వచ్చినప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలు స్లెడ్జింగ్ కి దిగారు అయితే ఆ టైంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకొని నా మీద ఉమ్మేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురై నేను బూతులు తిడుతూ బ్యాట్ తో కొడతానని బెదిరించాలని చెప్పాడు.

virat

Advertisement

Advertisement

ఐపీఎల్లో ఆర్సిబి తరఫున ఏబి డివిలియర్స్ ఆడుతుండడంతో నేను వాడిన బూతుని విరాట్ కోహ్లీ అర్థం చేసుకున్నాడు కోహ్లీ కూడా అదే మాటని ఉపయోగించాడు. నేను వెనక్కి తగ్గేనని ఎల్గర్ కి చెప్పాడు రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకి ఇండియా వచ్చింది అప్పటికి విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసుకున్నాడు అతను వద్దకు వెళ్లి నా సహచరుడి మీద ఎందుకు ఉమ్మవు అని అడిగాడు తర్వాత విరాట్ నాకు ఫోన్ చేసి సిరీస్ తర్వాత డ్రింక్ చేద్దామా అని అడిగితే, నేను ఒప్పుకున్నాను కలిసి పార్టీ చేసుకున్నామని ఎల్గర్ అన్నాడు. అప్పుడు విరాట్ క్షమాపణలు చెప్పాడని అన్నాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading