టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఆమె రాణిస్తోంది. కుర్ర హీరోయిన్ల కి కూడా గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటించింది తమన్నా. పలు వెబ్ సిరీస్లలో కూడా తమన్నా నటించింది. అందరినీ ఆకట్టుకుంది తమన్నా. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీళ్ళ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది.
Advertisement
Advertisement
త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు కూడా వినపడుతున్నాయి గత ఏడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో విజయవర్మ తమన్నా కలిసి నటించారు ఈ సిరీస్ ద్వారానే వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఒక పార్టీలో తమన్న విజయ్ ముద్దు పెట్టుకున్న ఫోటోలు లీక్ అయ్యాయి దీంతో ప్రేమ వ్యవహారం బయటపడింది. అడ్డంగా దొరికిపోయారు. పెళ్లెప్పుడు అంటే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.
వీళ్ళిద్దరూ పెళ్ళికి ఎప్పుడు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ఫాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు తమన్నా తాజాగా దైవచింతలలో మునిగింది వరుసగా దేవాలయాలకు వెళ్తోంది. ప్రత్యేక పూజలు చేయించుకుంది ఈ ఏడాది ఈమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది చూడాల్సి వుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!