నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. సంపత్ రాజ్ అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ మధ్య కామెడీ విలన్ గా కూడా నటిస్తున్నారు. మిర్చి, బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ మనకి తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ గురించి విషయాలు తెలియదు.
Advertisement
Advertisement
సంపత్ భార్య ఎవరో తెలుసా సంపత్ రాజ్ భార్య ఎవరో కాదు ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఆమె పేరు శరణ్య. సంపత్ రాజ్ కి 23 ఏళ్ల వయసులో శరణ్య తో పెళ్లి జరిగింది వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఎక్కువ గొడవలు వస్తూ ఉండేవట. గొడవలు ఆగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు ఇచ్చేసిన తర్వాత సంపత్ రాజ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. శరణ్య సంపత్ రాజ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో విషయాలని పంచుకున్నారు. శరణ్య కూడా మంచి బిజీ ఆర్టిస్ట్.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!