Home » వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి…!

వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి…!

by Sravya
Ad

చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవడం మంచిది. ఊపిరితిత్తులు బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోండి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆరోగ్యంగా పసుపు ఉంచుతుంది. అలానే అల్లం లోని పోషకాలు ఎక్కువ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు కూడా ఉంటాయి దగ్గు జలుబుని తొలగిస్తాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం జింక్ పొటాషియం వంటి పోషకాలు కూడా అల్లం లో ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండడానికి యాలకులు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Advertisement

యాలుకలు మంచి ఫ్లేవర్ని ఇవ్వడమే కాకుండా ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యనికి వాసకి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాసకి ని మలబార్ నట్ అని అంటారు. గొంతులోని కఫాన్ని తొలగిస్తుంది కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది తులసి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి లో చక్కటి పోషకాలు ఉంటాయి తులసి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇలా వీటిని కనుక మీరు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తుల సమస్యలు వుండవు. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading