Home » ఓటీటీ లోకి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

by Sravya
Ad

పిండం సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తోంది. పిండం సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన హారర్ సినిమాల్లో పిండం కూడా ఒకటి శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిగా అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకులు ముందుకి సినిమా వచ్చింది అయితే భయపెట్టడంలో మాత్రం సినిమా ప్రచారకర్తలు ప్రచారం చేసినట్లుగానే నాలుగు అడుగులు ముందే సినిమా ఉంది. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు అయ్యింది ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది ఆహా వీడియో ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా పై క్లారిటీని ఇచ్చింది.

Advertisement

Advertisement

త్వరలోనే ఈ సినిమా ఆహా వీడియోలో రాబోతోందని చెప్పింది అయితే ఆహా లో వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడూ అనేది చెప్పలేదు. దీని మీద అధికారికంగా ప్రకటన చేయలేదు పీరియాడిక్ హారర్ జోనర్లు తెరకెక్కిన ఈ సినిమా సైలెంట్ కిల్లర లాగా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా జనాల్లోకి వచ్చే మంచి టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా చివర్లో సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం కూడా తెలియాల్సి వుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading