Home » రామ్ చరణ్ బర్త్ డే కి బుచ్చిబాబు సర్ఫరైజ్..?

రామ్ చరణ్ బర్త్ డే కి బుచ్చిబాబు సర్ఫరైజ్..?

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కి బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఎప్పటినుండో ఈ సినిమా షూటింగ్ అవుతూనే ఉంది కానీ ఇప్పటికీ కూడా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో చెర్రీ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. ఇప్పుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట చరణ్ బర్త్ డే కి సర్ప్రైజ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

గేమ్ చేంజర్ సినిమా కొంత షూటింగ్ అయిందట. మిగిలిన పార్ట్ ని సమ్మర్ లో స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఈ గ్యాప్లో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మార్చి రెండవ వారంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading