Home » హనుమాన్ లానే, రామ్ సినిమా టికెట్ పై కూడా రూ.5..!

హనుమాన్ లానే, రామ్ సినిమా టికెట్ పై కూడా రూ.5..!

by Sravya
Ad

దేశభక్తిని చాటే సినిమాగా రామ్ సినిమా రాబోతుంది. దీపిక ఎంటర్టైన్మెంట్ కలిపి ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ సినిమాని రూపొందించారు. మిహిరాం వైనతేయ దర్శకుడిగా ఈ సినిమాని తీసుకువస్తున్నారు. దీపికాంజలి వడ్లమని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం అవబోతున్నారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికి సినిమా ట్రైలర్, టీజర్ కూడా వచ్చాయి. మంగళవారం నాడి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Advertisement

Advertisement

ఈ సినిమాకి తీసే ప్రతి టికెట్ లో ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ కి ఇస్తామని మన దేశ సైనికులకు సినిమాని అంకితం చేస్తామని అన్నారు. ఈ సినిమాలో ధన్యబాలకృష్ణ ఒక సన్నివేశంలో అందర్నీ కంటతడి పెట్టిస్తారట. భానుచందర్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి అయితే నాకు లేదు కానీ సినిమా టికెట్లు 5 రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇస్తామని అన్నారు నిర్మాత.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading